Login to make your Collection, Create Playlists and Favourite Songs

Login / Register
మెల్బోర్న్‌లో పంజాబీ వ్యక్తి హత్య.. పార్క్ వద్ద మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు..

00:01:42
Report
మెల్‌బోర్న్ పశ్చిమ ప్రాంతం, మాంబూరిన్‌లో పంజాబీ వ్యక్తి అన్మోల్ బజ్వా హత్యకు గురయ్యారు. విక్టోరియా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, జనవరి 21వ తేదీ, మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎలిమెంటరీ రోడ్ సమీపంలోని పార్కులో 36 ఏళ్ల అన్మోల్ బజ్వా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు.

మెల్బోర్న్‌లో పంజాబీ వ్యక్తి హత్య.. పార్క్ వద్ద మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు..

View more comments
View All Notifications