Login to make your Collection, Create Playlists and Favourite Songs

Login / Register
"Lakemba Ramadan Festivalలో హైదరాబాదీ బిర్యానీ... గర్వంగా ఉంది" – అబ్దుల్లాహ్ మొహమ్మద్ ఖాన్

00:05:30
Report
రంజాన్ మాసం వచ్చేసింది.. మార్చి 1 నుండి 30 వరకు ఉపవాసాలతో ముస్లింలు ఈ పండుగను నిష్ఠతో జరుపుకుంటారు. ఈ సమయంలో జరుగుతున్న దేశంలో అతిపెద్ద Lakemba ఫుడ్ ఫెస్టివల్ కూడా నడుస్తోంది. ఒకే చోట వివిధ దేశాల ప్రత్యేకమైన రుచులు అందుబాటులో ఉంటాయి, వాటిలో చాలా తెలుగు వంటలు కూడా ఉన్నాయి. మరిన్ని వివరాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి.

"Lakemba Ramadan Festivalలో హైదరాబాదీ బిర్యానీ... గర్వంగా ఉంది" – అబ్దుల్లాహ్ మొహమ్మద్ ఖాన్

View more comments
View All Notifications